అచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపనలు చేయనున్నారు. స్థానిక నేతలు, అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.





