తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిజోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామి
వాతావరణం
📅 తేదీ వారీగా

గద్వాలలో హరీష్‌రావు పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
గద్వాలలో హరీష్‌రావు పర్యటన
Photo: Mohammad Anees Qamar / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు నేడు గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మరణించిన గట్టు మండలానికి చెందిన కూలీల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అనంతరం సాగునీరు అందక ఎండిపోయిన పంటపొలాలను హరీష్‌రావు స్వయంగా పరిశీలించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు BRS కార్యాచరణ చేపట్టింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు