తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిజోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎల్‌నినో దెబ్బకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ప్రత్యేక కథనంజాతీయం
ఎల్‌నినో దెబ్బకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు
Photo: shankar s. from Dubai, united arab emira / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు కిలో వంద రూపాయలకు చేరువయ్యాయి. కొన్ని కూరగాయలు సెంచరీ దాటి సామాన్యుడికి అందనంత భారంగా మారాయి. నిత్యావసరాలైన అల్లం, వెల్లుల్లి, ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో జనం బెంబేలెత్తుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు