నాలుగో రోజు మహాచండీ దేవిగా అమ్మవారు

Photo: EnrichIndegi / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ శ్రీ మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఉత్సవాల వేళ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.





