తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిగద్వాలలో హరీష్‌రావు పర్యటనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిగద్వాలలో హరీష్‌రావు పర్యటన
వాతావరణం
📅 తేదీ వారీగా

గోదావరిఖనిలో కార్మిక గర్జన.. హాజరుకానున్న కేటీఆర్

ప్రత్యేక కథనంజాతీయం
గోదావరిఖనిలో కార్మిక గర్జన.. హాజరుకానున్న కేటీఆర్
Photo: পৰশমণি বড়া / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గోదావరిఖనిలో సాయంత్రం 5 గంటలకు TGBKS ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. సింగరేణి కార్మిక గర్జన పేరుతో నిర్వహించే ఈ సభకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్మికుల సమస్యలు, హక్కులపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. కార్మిక గర్జనను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు