తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిగద్వాలలో హరీష్‌రావు పర్యటనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిగద్వాలలో హరీష్‌రావు పర్యటన
వాతావరణం
📅 తేదీ వారీగా

అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం

ప్రత్యేక కథనంజాతీయం
అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం
Photo: IM3847 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమల వచ్చే భక్తుల వసతి కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్దే దాదాపు 20 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మిస్తున్నారు. జీ ప్లస్ ఫైవ్ విధానంలో మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. శ్రీవారి వైభవాన్ని చాటేలా అత్యాధునిక థియేటర్, డిజిటల్ మ్యూజియం, గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు