తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామిజోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీవిజయనగరంలో మొదలైన సిరిమాను సంబరంఅచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనవాహన సేవల్లో మలయప్పస్వామి
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు విజయవాడకు రాష్ట్రపతి ముర్ము

ప్రత్యేక కథనంజాతీయం
నేడు విజయవాడకు రాష్ట్రపతి ముర్ము
Photo: EnrichIndegi / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విజయవాడ పర్యటనకు రానున్నారు. రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్రపతి దర్శించుకుంటారు. రేపు పున్నమి ఘాట్‌లో జాతీయ స్థాయి సరస్ మేళాను ముర్ము ప్రారంభిస్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు