స్థానిక ఎన్నికలకు కౌంట్డౌన్

Photo: Photo by Ranjit Bhaskar for Al Jazeera E / Wikimedia Commons · CC BY-SA 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఎస్ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాయంత్రానికల్లా అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఎన్నికల నగారా మోగనుండటంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి.





