కొమురవెల్లి ఆలయ పాలకమండలికి తప్పని ఎదురుచూపులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొమురవెల్లి ఆలయ పాలకమండలిలో చోటు కోసం ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉత్సవ కమిటీలతోనే బ్రహ్మోత్సవాలు నెట్టుకొస్తున్నారు. ఈసారైనా పూర్తిస్థాయి పాలకవర్గం కొలువుతీరుతుందా లేదా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతోనే ఆలస్యం జరుగుతోంది.





