ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ మౌనం వెనుక ఆంతర్యం?

Photo: Shamirpetwala / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎస్ఐఆర్ అంశంపై బీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు అధికార కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం దూకుడు ప్రదర్శించకుండా పూర్తి మౌనం పాటిస్తోంది. ఈ వ్యవహారంలో గులాబీ పార్టీ అసలు స్టాండ్ ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విపక్షం ఎందుకు దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.





