తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఓపెన్ ఏఐ ఆఫీసులో రహస్య రికార్డింగ్ పరికరం గుర్తింపుడోర్‌డాష్ డ్రైవర్ $20 టిప్‌ ఇచ్చినా కేక్ కోసం అదనపు డబ్బు డిమాండ్13 ఏళ్ల తర్వాత ప్రైమరీ స్కూల్ యజమాని అని తెలిసిన వ్యక్తిఅమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారుబీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో ఘోర ప్రమాదంఫ్రాన్స్ లో భారీ సైబర్ ఎటాక్అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ముగిసిన జగన్ సుదీర్ఘ సమావేశం.అమరావతి: రేపు ఉదయం 11.30 గంటలకు స్తానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలఓపెన్ ఏఐ ఆఫీసులో రహస్య రికార్డింగ్ పరికరం గుర్తింపుడోర్‌డాష్ డ్రైవర్ $20 టిప్‌ ఇచ్చినా కేక్ కోసం అదనపు డబ్బు డిమాండ్13 ఏళ్ల తర్వాత ప్రైమరీ స్కూల్ యజమాని అని తెలిసిన వ్యక్తిఅమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారుబీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో ఘోర ప్రమాదంఫ్రాన్స్ లో భారీ సైబర్ ఎటాక్అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ముగిసిన జగన్ సుదీర్ఘ సమావేశం.అమరావతి: రేపు ఉదయం 11.30 గంటలకు స్తానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎస్టీలకు 3 ఎస్సీలకు 5 బీసీలకు 6

జనరల్‌ కేటగిరీకి 14 జిల్లాలు

మహిళలకు 14 జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులు

28 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్ల వివరాలు

1 అనకాపల్లి బీసీ మహిళ

2 అనంతపురం బీసీ జనరల్‌

3 అన్నమయ్య జనరల్‌

4 అల్లూరి సీతారామరాజు ఎస్టీ జనరల్‌

5 బాపట్ల జనరల్‌ మహిళ

6 చిత్తూరు జనరల్‌ మహిళ

7 డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ ఎస్సీ మహిళ

8 తూర్పు గోదావరి జనరల్‌ మహిళ

9 ఏలూరు జనరల్‌ మహిళ

10 గుంటూరు ఎస్సీ మహిళ

11 కాకినాడ జనరల్‌ మహిళ

12 కృష్ణా జనరల్‌ మహిళ

13 కర్నూలు బీసీ జనరల్‌

14 మార్కాపురం జనరల్‌

15 నంద్యాల జనరల్‌

16 ఎన్టీఆర్‌ ఎస్సీ జనరల్‌

17 పల్నాడు జనరల్‌ మహిళ

18 పోలవరం ఎస్టీ మహిళ

19 ప్రకాశం ఎస్సీ జనరల్‌

20 పార్వతీపురం మన్యం ఎస్టీ జనరల్‌

21 ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జనరల్‌

22 శ్రీ సత్యసాయి జనరల్‌

23 శ్రీకాకుళం బీసీ మహిళ

24 తిరుపతి ఎస్సీ మహిళ

25 విశాఖపట్నం బీసీ జనరల్‌

26 విజయనగరం బీసీ మహిళ

27 పశ్చిమ గోదావరి జనరల్‌

28 వైఎస్సార్‌ కడప జనరల్‌

X లో చూడండి ›

సంబంధిత వార్తలు