ఇంద్రకీలాద్రి: రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

Photo: Saishna96 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేవాదాయశాఖ కమిషనర్, రామచంద్ర మోహన్
రేపు సాయంత్రం రాష్ట్రపతి అమ్మవారి దర్శనానికి రా నున్నారు
సాయంత్రం 7:10 నిముషాలకు దుర్గగుడి క చేరుకుంటారు
7:20 నుంచి 7:40 గంటల వరకూ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం పూజా కార్యక్రమాలు
రాష్ట్రపతి పర్యటన సమయంలో అన్ని క్యూలైన్లు కొద్దిసేపు నిలిపివేస్తాం
నగరోత్సవం సాయంత్రం 7 గంటల కల్లా పూర్తిచేస్తాం
వీఐపీ లు తమకు ఇచ్చిన స్లాట్ లలోనే దర్శనాలకు రావాలి
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ భక్తులు సహకరించాలి
ప్రోటోకాల్ దర్శనాల భక్తులు 7:45 గంటల తర్వాత దర్శనాలకు రావాలి
భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వెయ్యి రూపాయల
టిక్కెట్లను కొనసాగించా లేదా అని ఆలోచన చేస్తున్నాం





