🙏 బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తమిళనాడు సీఎం విజయ్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రార్థనలు చేశారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న వేళ విజయ్ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు.





