బీహార్ యువకుడి ప్రేమ.. ఇండియా వచ్చిన రష్యా యువతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉపాధి కోసం రష్యా వెళ్లిన బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్, అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు.
కొంతకాలం తర్వాత రాహుల్ ఇండియాకు తిరిగి వచ్చాడు.
అయితే రాహుల్ లేకుండా ఉండలేకపోయిన ఆ రష్యా యువతి.. 6 నెలల తర్వాత ప్రియుడి కోసం కుటుంబంతో సహా ఇండియాకు వచ్చింది.





