తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఓపెన్ ఏఐ ఆఫీసులో రహస్య రికార్డింగ్ పరికరం గుర్తింపుడోర్‌డాష్ డ్రైవర్ $20 టిప్‌ ఇచ్చినా కేక్ కోసం అదనపు డబ్బు డిమాండ్13 ఏళ్ల తర్వాత ప్రైమరీ స్కూల్ యజమాని అని తెలిసిన వ్యక్తిఅమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారుబీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో ఘోర ప్రమాదంఫ్రాన్స్ లో భారీ సైబర్ ఎటాక్అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ముగిసిన జగన్ సుదీర్ఘ సమావేశం.అమరావతి: రేపు ఉదయం 11.30 గంటలకు స్తానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలఓపెన్ ఏఐ ఆఫీసులో రహస్య రికార్డింగ్ పరికరం గుర్తింపుడోర్‌డాష్ డ్రైవర్ $20 టిప్‌ ఇచ్చినా కేక్ కోసం అదనపు డబ్బు డిమాండ్13 ఏళ్ల తర్వాత ప్రైమరీ స్కూల్ యజమాని అని తెలిసిన వ్యక్తిఅమరావతి: 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారుబీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో ఘోర ప్రమాదంఫ్రాన్స్ లో భారీ సైబర్ ఎటాక్అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ముగిసిన జగన్ సుదీర్ఘ సమావేశం.అమరావతి: రేపు ఉదయం 11.30 గంటలకు స్తానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 గీజర్‌లో గంజాయి దాచిపెట్టి.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు!

ప్రత్యేక కథనంజాతీయం
🚨 గీజర్‌లో గంజాయి దాచిపెట్టి.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2.71 కోట్ల విలువైన 7.75 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అక్టోబరు 12న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ గీజర్‌లో 73 గంజాయి ప్యాకెట్లు దాచినట్లు గుర్తించారు.

ప్రయాణికుడిని ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్ట్‌ చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు