పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రధాని మోదీపై 'చోర్ కి సర్దార్' అంటూ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును కొట్టివేయలేమని గతంలో బాంబే హైకోర్టు ఆదేశించడంతో, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసుపై స్టే విధించింది.





