తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలుకాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

రాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలం

ప్రత్యేక కథనంజాతీయం
రాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీగంగానగర్ జిల్లా రావలా మండి ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్ ద్వారా ఆయుధాల అక్రమ రవాణా

బీఎస్‌ఎఫ్ (BSF), ANTF జాయింట్ ఆపరేషన్‌లో గుట్టు రట్టు

రావలాలోని 12 KND సరిహద్దు ప్రాంతంలో 3 సందేహాస్పద ప్యాకెట్ల గుర్తింపు

రెండు ప్యాకెట్లలో ఆర్డీఎక్స్ (RDX), రెండు పిస్తుళ్లు, నాలుగు మ్యాగజైన్లు, దాదాపు 650 తూటాలు స్వాధీనం

నాలుగు జతల బ్యాటరీలు, రెండు రిమోట్లు సైతం లభ్యం

ఘటనా స్థలంలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు

సరిహద్దు ప్రాంతంలో ముమ్మరంగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు