Xలో కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు

Photo: Pinakpani / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాంగ్రెస్ పార్టీ తదుపరి లక్ష్యం న్యాయవ్యవస్థేనని ముందే చెప్పా
భారతదేశంలోని అన్ని రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలను కాంగ్రెస్ ధ్వంసం చేయాలని చూస్తోంది
దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవుతున్నాయి
దేశభక్తులందరూ ఏకం కావాలి.
నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది
అయితే రాజ్యాంగ సంస్థలను బహిరంగంగా దూషించడం అత్యంత హేయం.
ఏడాదికి 200 రోజులు సెలవులు పెట్టని నేత ఉంటే..
కాంగ్రెస్ పార్టీ తన సంఖ్యాబలాన్ని పెంచుకోవచ్చు.





