[26] నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు
![[26] నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు](/media/ct-20261013-053.webp)
Photo: Department of Language and Culture, Gove / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నియామకాలు పెండింగ్ లో పడ్డాయి. నేతల ఆధిపత్య పోరుతో పోస్టుల భర్తీ ఆలస్యమవుతోంది.





