Breaking News
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.1లో రోడ్డు ప్రమాదం జరిగింది.
తాజ్ కృష్ణ సిగ్నల్ సమీపంలో డివైడర్‌ను ఓ కారు ఢీకొట్టింది.
ప్రమాదానికి కారణం, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.





