తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుపాలసీలను బిలియనీర్లు శాసించకూడదు.. స్పెక్ట్రమ్ భద్రతపై రాజీ పడొద్దని స్పష్టీకరణఅమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుపాలసీలను బిలియనీర్లు శాసించకూడదు.. స్పెక్ట్రమ్ భద్రతపై రాజీ పడొద్దని స్పష్టీకరణ
వాతావరణం
📅 తేదీ వారీగా

తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. కృష్ణా జలాలపై చర్చలు

రాజకీయంఎన్టీఆర్
తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. కృష్ణా జలాలపై చర్చలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మధ్యాహ్నం 2:30 గంటలకు నీలాంకరై క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి, 3:00 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి పయనం కానున్న తమిళనాడు సీఎం విజయ్..

సాయంత్రం 4:00 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరిక.. 4:00 నుంచి 4:10 వరకు ఎయిర్‌పోర్టులో స్వాగత సత్కారాలు..

సాయంత్రం 5:00 నుంచి 5:45 వరకు కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనం..

సాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు ఏపీ సీఎం నివాసంలో గోదావరి - కావేరి నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై WRD మంత్రి, సీఎస్, WRD కార్యదర్శి, CMOతో కీలక చర్చలు..

రాత్రి 7:10 నుంచి 8:00 వరకు పున్నమి ఘాట్ వద్ద ఉత్సవ్ వేడుకల్లో పాల్గొననున్న విజయ్..

రాత్రి 9:00 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం.. రాత్రి 10:30 గంటలకు క్యాంప్ ఆఫీస్‌కు చేరిక..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు