క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే.. హైదరాబాద్‌కు భారత్, విండీస్ జట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇండోర్ నుంచి ఈనెల 12న నగరానికి రానున్న భారత్, వెస్టిండీస్ జట్లు..
హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరగనున్న టీ20 మ్యాచ్..
ఉదయం 11:35 గంటలకు నగరానికి చేరుకోనున్న విమానం IX-3201..
మధ్యాహ్నం 3:45 గంటలకు ల్యాండ్ కానున్న రెండో విమానం IX-3202..
నగరంలో టీ20 సమరానికి క్రీడాభిమానుల ఎదురుచూపులు





