ఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ నెల 12 న అల్లీపురం లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం శంకుస్థాపన
చినజీయర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ ఆలయ నిర్మాణం కు సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ లకు కృతజ్ఞతలు





