తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపుజీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్యహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపుజీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్యహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!
వాతావరణం
📅 తేదీ వారీగా

జీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతి

ప్రత్యేక కథనంజాతీయం
జీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల దుకాణంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

తల్లిదండ్రులు బంగారం కొనుగోలు చేస్తుండగా.. బంగారం చెక్ చేసే కెమికల్ నోట్లో పెట్టుకున్న బాలిక..

కెమికల్ కడుపులోకి వెళ్లి అపస్మారక స్థితికి చేరడంతో వెంటనే ఆసుపత్రికి తరలింపు..

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన చిన్నారి..

దుకాణ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని తల్లిదండ్రుల ఆరోపణ..

షాపు ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు