హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మాదాపూర్‌లో ఐదెకరాల స్థలం పేరుతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు కుచ్చుటోపీ.
100 ఫీట్ల రోడ్డు పక్కన స్థలం తమదంటూ నమ్మించిన నిందితులు.
స్థలం లిటిగేషన్‌లో ఉందంటూ.. తక్కువ ధరకు అమ్మకం పేరుతో డబ్బు వసూలు.





