భక్తులకు ఊరట.. రేపటి నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గతంలో కొండచరియలు విరిగిపడ్డ ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
ఈ నెల 15 నుంచి తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు
ఈ దసరా ఉత్సవాల్లో భారీగా పెరిగిన వీవీఐపీ షెడ్యూల్
భారీ వర్షాలు పడితే ఘాట్ రోడ్ మూసివేత.. ప్లాన్-B సిద్ధం చేసిన యంత్రాంగం
వర్షం పడితే కనకదుర్గ నగర్ నుంచే దుర్గమ్మను దర్శించుకోనున్న భక్తులు





