వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రేమ వేధింపులతో శిరీష (18) అనే యువతి ఊరు శివారులోని బావిలో దూకి ఆత్మహత్య...
చరణ్ అనే యువకుడు యువతికి ఫోన్ చేసి వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు...
నిన్న సాయంత్రం నుండి బయటకు రావాలని యువతికి పదే పదే ఫోన్లు చేసినట్టు తెలుస్తోంది...
బావిలో నుండి యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...
యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...





