అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఎలుగుబంట్ల సంచారం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రామ సమీపంలోని కొండల నుంచి గ్రామంలోకి వస్తున్న ఎలుగు బండ్లు
నాలుగైదుకు పైగా చిరుతలు, ఐదారు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని గ్రామస్థుల ఆందోళన.
పగలు, రాత్రి తేడా లేకుండా వన్యప్రాణుల సంచారంతో భయాందోళనలో గ్రామ ప్రజలు.
రాత్రివేళల్లో వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంట్లు
ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న గ్రామస్థులు.
పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న గ్రామస్తులు
ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్థుల డిమాండ్.





