పాతబస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముస్లింలపై అన్ని పార్టీలూ విషం చిమ్మేవే!
తక్కువ విషం చిమ్మేవారితోనే కలిసి వెళ్తున్నాం: అక్బరుద్దీన్ ఓవైసీ
వైఎస్, కేసీఆర్, రేవంత్ రెడ్డి.. మా బలం గుర్తించి దగ్గరకు తీసుకున్నారు
పార్టీలో కొంతమంది వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం
పేరు, ప్రతిష్ట సంపాదించిన వాళ్లే పార్టీని బలహీనపరుస్తున్నారు
నా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు
నా కుమారుడికి రాజకీయాలపై ఆసక్తి లేదు
లండన్‌లో చదువుకుంటూ అక్కడే పనిచేస్తున్నాడు
నా కుమార్తెను రాజకీయాల్లోకి లాగారు.. ఇప్పుడు నా కుమారుడిని ఎందుకు లాగుతున్నారు?





