నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూలు
కర్నూలు జిల్లాలో మానసిక కల్లోలం
భారీగా పెరుగుతున్న మానసిక రోగుల సంఖ్య
ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రతి నెల 2700 మందికి చికిత్స
ఇందులో ప్రతినెల 50 నుంచి 80 మంది వరకు ఇన్ పేషెంట్స్
2024 లో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన మానసిక రోగుల సంఖ్య 26,803
2025లో 25 062
2026 లో సెప్టెంబర్ వరకు 24 670
ఎక్కువ శాతం మద్యం , ధూమపానం బాధితులే అని చెప్తున్న గణాంకాలుo





