ముస్లిం మెజారిటీ నాగావ్‌లో బీజేపీ గెలుపు.. ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు షాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అస్సాంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌పై బీజేపీ ఘన విజయం సాధించింది..
ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 50 శాతం ఓట్ షేర్ సొంతం చేసుకుంది..
ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ చేతిలో ఉన్న ముస్లిం మెజారిటీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది..
ఈ ఓటమితో గౌరవ్ గొగోయ్ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని అఖిల్ గొగోయ్ డిమాండ్ చేశారు.





