అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం..
మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..
తదుపరి 3–4 రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం..
ఉత్తర తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే సూచనలు..
బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్న కొన్ని మోడల్స్..
అల్పపీడనంగానే కొనసాగుతుందని మరికొన్ని మోడల్స్ అంచనా..
వాతావరణ వ్యవస్థ తీవ్రతపై కొనసాగుతున్న ఉత్కంఠ..





