తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవాపుతిన్‌తో ట్రంప్ బిగ్ డీల్.. భారీగా తగ్గనున్న ఇంధన ధరలుహైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీ.ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేతఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవాపుతిన్‌తో ట్రంప్ బిగ్ డీల్.. భారీగా తగ్గనున్న ఇంధన ధరలుహైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీ.ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేతఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

ముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవా

బిజినెస్జాతీయం
ముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని ముఖేష్ అంబానీ అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు.

భారతదేశంలో అంబానీ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. మీరే భారత్‌కు అసలైన బాస్ అని గుర్తించనందుకు దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి. భారత ప్రజలపై మీ గుత్తాధిపత్య దోపిడీని కొనసాగించడానికే మీరు మొగ్గు చూపుతారు, అయినప్పటికీ స్టార్‌లింక్‌ను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తారా?’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

మరోవైపు మస్క్ చేసిన గుత్తాధిపత్య ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు