తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఓటర్లకు గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేర్లు లేకపోతే ఫారమ్ 6తో ఛాన్స్ఐటీ దిగ్గజాలపై అమెరికా వేటు.. PERM కార్యక్రమం నుంచి 8 సంస్థలు సస్పెండ్రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఓటర్లకు గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేర్లు లేకపోతే ఫారమ్ 6తో ఛాన్స్ఐటీ దిగ్గజాలపై అమెరికా వేటు.. PERM కార్యక్రమం నుంచి 8 సంస్థలు సస్పెండ్రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు

ప్రభుత్వంతెలంగాణ
రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బతుకమ్మ, నవరాత్రి, దసరా పండుగల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది..

అక్టోబర్ 9 నుంచి 25 వరకు సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య 34 ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగనున్నాయి..

రెండు మార్గాల్లో ఒక్కోటి 17 చొప్పున సర్వీసులు నిర్వహించనున్న దక్షిణ మధ్య రైల్వే..

రైలు నం. 07711 సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:10కు బయలుదేరి.. సాయంత్రం 5:30కు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది..

రైలు నం. 07712 సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సాయంత్రం 6:00కు బయలుదేరి.. రాత్రి 11:15కు హైదరాబాద్ చేరుకుంటుంది..

వెళ్లే రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే, తిరుగు రైలు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని ప్రయాణికులు గమనించాలి..

స్టేషన్, టికెట్ లభ్యతను చూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచన..

చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో హాల్ట్..

ఈ రైళ్లలో ఏసీ చైర్‌కార్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు