తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవంప్రముఖ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తీవ్ర ఆరోపణలు.. H-1B వీసాలపై ఆగ్రహంపదేళ్ల పోరాటంతో దుకాణం దక్కింది.. కానీ వెళ్లే దారినే మూసేశారు!పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడుగు.. జలవిద్యుత్ పనుల్లో వేగంనిరసనల సెగ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత“భారత్‌కు అసలైన బాస్‌ అంబానీనా?” — ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రశ్న!ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవంప్రముఖ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తీవ్ర ఆరోపణలు.. H-1B వీసాలపై ఆగ్రహంపదేళ్ల పోరాటంతో దుకాణం దక్కింది.. కానీ వెళ్లే దారినే మూసేశారు!పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడుగు.. జలవిద్యుత్ పనుల్లో వేగంనిరసనల సెగ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత“భారత్‌కు అసలైన బాస్‌ అంబానీనా?” — ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రశ్న!
వాతావరణం
📅 తేదీ వారీగా

మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తీవ్ర ఆరోపణలు.. H-1B వీసాలపై ఆగ్రహం

NRIఎన్నారై
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్వేతసౌధం వేదికగా మైక్రోసాఫ్ట్‌పై మండిపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్..

అమెరికన్లను తొలగించి H-1B ద్వారా విదేశీయులను తెస్తున్నారని ఆరోపణ..

గతేడాది సంస్థ 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందన్న వాన్స్..

అదే సమయంలో 6,300 H-1B వీసాలు, దాదాపు 3,000 గ్రీన్ కార్డులను పొందిన మైక్రోసాఫ్ట్..

తొలగించిన ఒక్కో వర్కర్‌ స్థానంలో 1.5 మంది విదేశీయులను తీసుకున్నారని వ్యాఖ్య..

ఈ వీసా వ్యవస్థను మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువగా ఎవరూ దుర్వినియోగం చేయలేదంటూ విమర్శలు..

టెక్ రంగంలో కలకలం రేపిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వ్యాఖ్యలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు