అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల OPTపై ట్రంప్ సర్కార్ పిడుగు.. భారీ ఫీజుల ప్రతిపాదన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వాషింగ్టన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల OPT పని అనుమతిపై సరికొత్త బాంబు పేల్చిన ట్రంప్ యంత్రాంగం..
విదేశీ విద్యార్థులు అమెరికాలో పనిచేసేందుకు ఒక్కో విద్యార్థిపై గరిష్టంగా లక్ష డాలర్ల వరకు ఫీజు విధించేలా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ప్రతిపాదన..
ఈ లెక్కన ఒక్కో అంతర్జాతీయ విద్యార్థికి గరిష్టంగా లక్ష డాలర్ల వరకు ఫీజు భారం పడే అవకాశం..
విదేశీ విద్యార్థులు అమెరికాలో పని చేసేందుకు విశ్వవిద్యాలయాలు ఈ ఫీజు భారాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడి..
అమెరికాలో OPT చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు, అక్కడి విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం





