తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా... మామిడికుదురు (మం)భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణ!అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల OPTపై ట్రంప్ సర్కార్ పిడుగు.. భారీ ఫీజుల ప్రతిపాదనఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 షురూ.. స్టార్ల సమరం2036 ఒలింపిక్స్ బిడ్ కోసం భారత్ సిద్ధం.. 'రైజింగ్ టుగెదర్' నినాదంరష్యా ప్లేగు ల్యాబ్‌లో అనుమానాస్పద మృతి.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓపశ్చిమ ఆసియాను మార్చేసిన యుద్ధం.. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి మూడేళ్లుబీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై.. జడేజా పోస్ట్ వైరల్అంబేద్కర్ కోనసీమ జిల్లా... మామిడికుదురు (మం)భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణ!అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల OPTపై ట్రంప్ సర్కార్ పిడుగు.. భారీ ఫీజుల ప్రతిపాదనఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 షురూ.. స్టార్ల సమరం2036 ఒలింపిక్స్ బిడ్ కోసం భారత్ సిద్ధం.. 'రైజింగ్ టుగెదర్' నినాదంరష్యా ప్లేగు ల్యాబ్‌లో అనుమానాస్పద మృతి.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓపశ్చిమ ఆసియాను మార్చేసిన యుద్ధం.. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి మూడేళ్లుబీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై.. జడేజా పోస్ట్ వైరల్
వాతావరణం
📅 తేదీ వారీగా

విదేశీ విద్యార్థుల OPTకి రూ.68 లక్షల ఫీజు.. ట్రంప్ సర్కార్ ప్రతిపాదన

NRIఎన్నారై
విదేశీ విద్యార్థుల OPTకి రూ.68 లక్షల ఫీజు.. ట్రంప్ సర్కార్ ప్రతిపాదన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలో విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ OPT కోసం ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది.

ఇనీషియల్ OPT దరఖాస్తుకు ఏకంగా 70,000 డాలర్ల (సుమారు రూ.67 లక్షల నుంచి రూ.68 లక్షలు) ఫీజు విధించాలని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే యూఎస్‌లో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర భారం పడనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు