అమెరికాలో OPT ఫీజుల మోత.. DHS కీలక ప్రతిపాదన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో ఎఫ్-1 విద్యార్థుల OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ఫీజుల పెంపునకు DHS ప్రతిపాదన..
ఇనిషియల్ OPT కోసం ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు..
తర్వాతి OPT పీరియడ్ల కోసం 30 వేల డాలర్ల ఫీజు నిర్ణయించిన వైనం..
ఈ ప్రతిపాదిత ఫీజుల వల్ల అంతర్జాతీయ ప్రతిభావంతుల పైప్‌లైన్‌కు విఘాతం కలిగే అవకాశం ఉంది..





