దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ నిబంధనలను మారుస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..
షేర్డ్ హౌసింగ్ యూనిట్లలో కుటుంబాలు, వ్యక్తులు కలిసి ఉండటంపై పూర్తిగా నిషేధం విధించింది..
పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లో బ్యాచిలర్ వసతిని అనుమతించబోమని స్పష్టం చేసింది..
షేర్డ్ హౌసింగ్ భవనాలు, విల్లాల కోసం కేవలం 44 ప్రాంతాలను మాత్రమే దుబాయ్ ఆమోదించింది..
ఈ కొత్త నిబంధనలను పాటించేందుకు భవన యజమానులకు 12 నెలల గడువు ఇచ్చింది.





