విమానాశ్రయ భూ సర్వేకు అడ్డంకులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సర్వే అడ్డుకున్న అనుకుంట గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా: అనుకుంట గ్రామంలో ఎయిర్పోర్ట్ సోషల్ ఎకనామిక్ సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు
భూ నిర్వసితులకు సంబందించి ఎకరానికి 6 కోట్లు ప్రకటించేంతవరకు ఎలాంటి సర్వేలు నిర్వహించవద్దని, సర్వే కు సహకరించమని తెగేసి చెప్పిన గ్రామస్థులు
గ్రామస్తులతో కొనసాగుతున్న అదికారుల చర్చలు





