H-1B మోసాలపై అమెరికా ఉక్కుపాదం.. ఉల్లంఘిస్తే $2,50,000 జరిమానా!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో 'H-1B వీసా ఫ్రాడ్ క్రాక్‌డౌన్ యాక్ట్' పేరిట కీలక బిల్లు ప్రవేశం..
వీసా మోసాలను అరికట్టడమే లక్ష్యంగా వాన్ డ్యూన్ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు నివేదికలు..
నిబంధనలు ఉల్లంఘించే కంపెనీల యజమానులకు ఏకంగా $2,50,000 వరకు జరిమానా..
H-1B రద్దుకు వాన్స్ మద్దతు ఇస్తున్నట్లు కథనాలు.. అక్టోబర్ నుంచి గ్రీన్ కార్డ్ నిబంధనల్లో 6 కీలక మార్పులు..
విదేశీ కార్మికుల వ్యవహారంలో 'రాబోయే వారం అత్యంత కీలకం' అంటూ హెచ్చరించిన ట్రంప్ సర్కార్.





