తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్బైక్ టాక్సీలకు మహారాష్ట్ర సర్కార్ డెడ్‌లైన్.. జూలై 2027 నాటికి 100% ఈవీలువేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్బైక్ టాక్సీలకు మహారాష్ట్ర సర్కార్ డెడ్‌లైన్.. జూలై 2027 నాటికి 100% ఈవీలువేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్

ప్రభుత్వంగుంటూరు
ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతిలో వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సామర్థ్యం పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులతో త్వరలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

కెపాసిటీ బిల్డింగ్ సహా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.

కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, మిషన్ కర్మయోగి పోర్టల్, ఉన్నతి ద్వారా ఆన్‌లైన్ కోర్సులను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

4,200 కోర్సులను పూర్తి చేసిన ఓ ఎస్జీటీ టీచర్ తన సామర్థ్యాలను పెంచుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కోర్సులు నేర్చుకునేలా ఐఐఎం, ఐఐటీలు, యూనివర్సిటీల్లోనూ శిక్షణ తీసుకోవాలని సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు