బాలీలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్పైన్ ఫ్రాక్చర్‌తో ఆస్పత్రికి తరలింపు
మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో బాలీ నుంచి ముంబైకి తీసుకొచ్చిన బృందం
ముంబై ఆస్పత్రిలో చేరిన నుస్రత్ భరూచా.. వెన్నెముక శస్త్రచికిత్స చేయనున్న ప్రముఖ వైద్యులు
ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలపై గోప్యత.
అభిమానులు, మీడియా ప్రైవసీ పాటించాలని టీమ్ విజ్ఞప్తి
కొద్ది వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా నటి నుస్రత్ భరూచా





