విజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ (Pan-IIT) కాన్ఫరెన్స్‌లో మంత్రి @naralokesh కీలక వ్యాఖ్యలు:

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🎯 లక్ష్యం: దేశంలో ఏపీని నెం.1 రాష్ట్రంగా నిలపడమే మా ఏకైక ధ్యేయం.
🇮🇳 విజన్: రాబోయే పదేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో ఏపీ ముందుండి నడిపిస్తుంది.
🚄 పాలన: ఏపీలో ఉన్నది మామూలు ప్రభుత్వం కాదు, నాయుడు-మోదీ (NaMo) డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.
🏙️ రాజధాని: ప్రపంచం గర్వపడేలా, గ్లోబల్ సిటీగా అమరావతి నిర్మాణం.
హార్టికల్చర్ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు ఏపీలో నూతన చరిత్ర సృష్టిస్తున్నాం. ఈ మహా యజ్ఞంలో మీ అందరి సహకారం కావాలి!





