ఆదిలాబాద్ జిల్లా: డిప్యూటీ జైలర్ ప్రకాష్ సస్పెండ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జైళ్ల శాఖ DIG సంపత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
డ్రై డే నేపథ్యంలో మంగళహాట్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
అక్రమ బెల్ట్ షాపులపై మంగళహాట్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న 5 మంది అరెస్ట్
మొత్తం 5 కేసులు నమోదు చేసి దర్యాప్తు
నిందితుల నుంచి 50.01 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం
పక్కా సమాచారంతో అక్రమ మద్యం విక్రయాలపై దాడులు
లైసెన్సులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు





