వెలంపేటలో నివాసమున్నచోటే పేదలకు ఉచిత ఇళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబైలోని 'ధారవి' పునరాభివృద్ధి నమూనాతో రాష్ట్రంలో మొదటిసారిగా గృహ నిర్మాణ ప్రాజెక్టు
మొత్తం 12 అంతస్తుల అత్యాధునిక నివాస సముదాయం
ప్రతి కుటుంబానికి 410 చదరపు అడుగుల ఫ్లాట్





