తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అవి మీ భూములు కాదు..!మక్తల్ వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే చంపినట్లు నిర్ధారణఆదిలాబాద్ జిల్లా: డిప్యూటీ జైలర్ ప్రకాష్ సస్పెండ్ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీలు!వెలంపేటలో నివాసమున్నచోటే పేదలకు ఉచిత ఇళ్లుగోల్డ్ చైన్ ఇస్తానని పిలిచి ఘాతుకం.. మియాపూర్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యస్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ భేటీతెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం బెంబేలుఅవి మీ భూములు కాదు..!మక్తల్ వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే చంపినట్లు నిర్ధారణఆదిలాబాద్ జిల్లా: డిప్యూటీ జైలర్ ప్రకాష్ సస్పెండ్ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీలు!వెలంపేటలో నివాసమున్నచోటే పేదలకు ఉచిత ఇళ్లుగోల్డ్ చైన్ ఇస్తానని పిలిచి ఘాతుకం.. మియాపూర్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యస్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ భేటీతెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం బెంబేలు
వాతావరణం
📅 తేదీ వారీగా

గోల్డ్ చైన్ ఇస్తానని పిలిచి ఘాతుకం.. మియాపూర్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్య

ప్రత్యేక కథనంజాతీయం
గోల్డ్ చైన్ ఇస్తానని పిలిచి ఘాతుకం.. మియాపూర్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సంగారెడ్డికి చెందిన పీజీ విద్యార్థిని సృజనను రవి అనే యువకుడు హత్య చేశాడని మియాపూర్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు..

హనుమకొండలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సృజనకు డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసిన రవితో పరిచయం..

ఈనెల 29న మియాపూర్‌లోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసిన రవి..

సృజన గోల్డ్ చైన్ రవి దగ్గరే ఉండిపోవడంతో చైన్ ఇస్తానని చెప్పి హైదరాబాద్‌కు రమ్మన్న రవి..

30వ తేదీన హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సృజన..

అదే 30వ తేదీన సృజన చనిపోయినట్లు భావిస్తున్న పోలీసులు..

రవినే తన కుమార్తెను హత్య చేశాడని ఆరోపిస్తున్న సృజన కుటుంబ సభ్యులు..

రవి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంటున్న పోలీసులు.

మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు