Breaking:

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హోటల్లో యువ డాక్టర్ సృజన అనుమానాస్పద మృతి
మియాపూర్ పీఎస్ పరిధి హోటల్ గ్రాండ్ బ్రోచిల్‌లో సృజన మృతదేహం గుర్తింపు
హనుమకొండలో ఫస్టియర్ పీజీ పీడియాట్రిక్స్ చదువుతున్న సృజన
సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన సృజన
నగరానికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన సృజన
మొబైల్ లొకేషన్ ఆధారంగా హోటల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
హోటల్ గది తలుపు తెరిచి చూడగా మంచంపై సృజన మృతదేహం లభ్యం
సృజన మృతిపై పలు అనుమానాలు.. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
ఇటీవల కాలంలో హోటల్స్ లో వరుసగా అనుమానస్పద మరణాలు





