విజయవాడ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన
వర్షం కారణంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ, కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి నీటి తొలగింపు పనులను పర్యవేక్షించిన మంత్రి
నోవాటెల్ ఎదురుగా జాతీయ రహదారిపై ప్రతిసారి నీరు నిలిచిపోతుండడం పై ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలన
ముఖ్యమంత్రి, ఇతర వీఐపీ లు ప్రయాణించే రోడ్డు కావడంతో శాశ్వత చర్యలు చేపట్టాలని ఆదేశాలు
వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రకు ఆదేశాలు.





