CEC తొలగింపునకు డిమాండ్.. దేశవ్యాప్తంగా నిరసనల హోరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఆప్ నేత అనురాగ్ ధండా తీవ్ర ఆరోపణలు చేశారు..
ఓట్లను దొంగిలిస్తున్నారని ధ్వజమెత్తారు..
'ఓట్లను దొంగిలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని దొంగిలించడమే' అని అనురాగ్ ధండా స్పష్టం చేశారు..
ముంబయి శివాజీ పార్కు వద్ద సీఈసీ తొలగింపు డిమాండ్‌తో రాత్రంతా ఆందోళనలు కొనసాగనున్నాయి..
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 2న నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు..
ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి..
ఎన్నికల ప్రధానాధికారికి వ్యతిరేకంగా సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిరసనలకు పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం





